SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Ashada Masam Medicinal Plant Moringa Oleifera Drum Stick Leaves Health Benefits

ఆషాడంలో మునగాకు తింటే..ఇవన్నీ సూపర్ గా పనిచేస్తాయి  

  • Written By: Sainath Reddy
  • Updated On - Mon - 19 July 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆషాడంలో మునగాకు తింటే..ఇవన్నీ సూపర్ గా పనిచేస్తాయి     

ఆషాడమాసం అంటే …అందరికీ గుర్తుకువచ్చేది డిస్కౌంట్ సేల్స్ మాత్రమే కాదు ! ..గోరింటాకు, దానం,జపం,పారాయణలు!ఆషాడంలో చేసే సముద్ర,నదీస్నానాలు ఇవన్నీ  ముక్తిదాయకాలు.మన సంప్రదాయాలలో పెద్దలు కొన్ని తప్పనిసరిగా ఆచరించి పాటించాలని చెప్పారు.పూర్వం నుండి ఆచరించదగిన వాటిలో తప్పని సరిగా గోరింటాకు పెట్టుకోవాలని, నేరేడు పళ్ళు తినాలని,మునగాకు తినాలని మహర్షులు అంటారు. ఆషాఢమాసంలో మునగాకు ఎందుకు తినమన్నారో తెలుసుకుందాం !

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు.అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

drum stickఅసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది.ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.ఈ మాసంలో అధికంగా అంటురోగాలు ప్రబలుతుంటాయి.మన అదృష్టంగా మునగాకు అన్నిచోట్లా  తాజాగా లభ్యం అవుతుంది.

* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎని పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్‌లో మునగాకును వాడతారు.

* పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.

* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.

drum stick benefits* మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్‌గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

* థైరాయిడ్‌ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేస్తుందట.

* మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.

* గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

* పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

drum stick tree* గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

* మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

* మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.

* ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

* వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు.. నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, ‘సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం,పీచు పదార్థం 0.9 మి గ్రా,ఎనర్జీ  97 కేలరీలు ఉంటాయి

.కాబట్టి మునగాకు కనిపిస్తే చాలు వదలకండి ,ఆకులను సేకరించి  ఆహారంలో భాగంగా తీసుకుంటే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిలో దేశాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనాయే కాదు ,ఎలాంటి అంటురోగాలైనా ఎదుర్కునే అద్భుత రోగనిరోధక శక్తిని కూడా కలుగచేస్తుంది .

Tags :

  • Ashada masam
  • Ayurveda Covid medicine
  • Medicinal Benefits
  • Medicinal Plant
  • Moringa oleifera
  • Uses of Drum Stick Leaves
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వైరస్ పై నెల్లూరు ఆయర్వేద మందు విజయం! రెండు రోజుల్లోనే నెగిటివ్!

వైరస్ పై నెల్లూరు ఆయర్వేద మందు విజయం! రెండు రోజుల్లోనే నెగిటివ్!

Web Stories

మరిన్ని...

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?
vs-icon

కరివేపాకును తినకుండా ఏరి పారేస్తున్నారా?

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..
vs-icon

బొమ్మకు చీరకట్టినట్టు ఎంత ముద్దుగుందో హన్సిక..

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!
vs-icon

ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు!

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు
vs-icon

13 ఏళ్ల బాలికను బలి తీసుకున్న గుండె పోటు

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..
vs-icon

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి..

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)
vs-icon

ఇలా స్నానం చేస్తే చర్మ సమస్యలు వస్తాయి.. జాగ్రత్త)

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?
vs-icon

సచిన్ కూతురు సారా.. గంగూలీ కూతురు సనా.. ఇద్దరిలో ఎవరు బెస్ట్?

'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ బ్రేక్ చేసిన నాని!
vs-icon

'దసరా' ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డ్స్ బ్రేక్ చేసిన నాని!

తాజా వార్తలు

  • పెళ్లిలో సరదగా చేసిన పనితో నవ వధువుకు తిప్పలు.. వీడియో వైరల్‌!

  • నడి రోడ్డుపై CM కారు ఆపిన పోలీసులు.. మద్యం, డబ్బు కోసం సోదాలు!

  • వినియోగదారులకు జియో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే అన్ లిమిటెడ్..

  • బ్రేకింగ్: డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో కుప్పకూలిని BRS నేత!

  • ‘దసరా’ సినిమాతో నాని కొత్త రికార్డు..అక్కడ NTR రికార్డ్ బ్రేక్..!

  • ‘దసరా’ సినిమాకు మహేష్ బాబు రివ్యూ.. సూపర్ స్టార్ ఏమన్నారంటే!

  • IPL 2023: కోల్ కతా vs పంజాబ్.. ఇద్దరిలో ఎవరు గెలవొచ్చు?

Most viewed

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే.. మీ కూతురికి బంగారు భవిష్యత్ ఇచ్చినట్లే!

  • బ్రేకింగ్: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ నటి సూసైడ్!

  • ఒకే ఒక్క సాంగ్ తో.. కోటి ఆఫర్ దక్కించుకున్న సింగర్ సౌజన్య!

  • నీటి కోసం బోరు తవ్వగా.. అందులో నుంచి బంగారం పొడి బయటకు..!

  • బ్యాంకు పనులు ఇప్పుడే చేసుకోండి.. ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు క్లోజ్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam