ఆలోచన కొత్తగా ఉంటే పాత వస్తువులను కూడా అమ్మి డబ్బు సంపాదించవచ్చు. మనిషిలో కలిగే ఆలోచనలే వారి స్థితిగతులను నిర్ణయిస్తాయి. ఎంతో మంది పేదరికంలో ఉన్నప్పటికి తమ సరికొత్త ఆలోచలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తాజాగా ఓ యువతి వాడేసిన బట్టలతో వ్యాపారం చేసి లక్షల సంపాందిస్తోంది. మరి ఎలా ఆమె ఎవరు? ఆమెకు వచ్చిన ఆసరికొత్త ఆలోచన ఏమిటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. బ్రిటన్‌కు చెందిన 27ఏళ్ల లిజ్జీ గ్రూమ్ బ్రిడ్జ్ అనే మహిళకు […]