పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు. మరి శోభనం అంటే? ఇదేమి పిచ్చి ప్రశ్న అని కోపపడకండి. ఇప్పుడు మీరు చదవబోయే న్యూస్ వింటే.. ఇలాంటి ప్రశ్న అడగడంలో తప్పు లేదని మీకే అర్ధం అవుతుంది. తాజాగా ఓ పెళ్లి కూతురు సిగ్గు ఎగ్గు వదిలేసింది. నా పెళ్లి సరే.., నా శోభనాన్ని ఫోటో షూట్ చేస్తారా లేదా?అని పట్టుబట్టి కూర్చుంది. దీంతో.., ఈవార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వేళ్తే.. ఫ్లోరిడాలోని […]