ప్రపంచ క్రీడారంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు మైక్ టైసన్. ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. వారిని గాయాలపాలు కూడా చేసేవాడని ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా ప్రయాణమయ్యాడు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్. […]