అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్ శశి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. లవ్, రొమాంటిక్, కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు శిరీష్. వెన్నెల కిశోర్, సునీల్, పోసాని కృష్ణ మురళి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అల్లు […]