అనంతపురం- అతివేగం ప్రమాద కరం.. నిదానమే ప్రదానం.. అని నినాదం. అంతే కాదు ఈ నినాదంతో కూడిన సైన్ బోర్టులను ప్రభుత్వం రోడ్ల వెంట ఏర్పాటు చేసింది కూడా. కానీ ఎవరైనా ఈ నినాదాన్ని పాటిస్తే కదా. అందుకే అతి వేగం చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. ఇదిగో అతివేగం కారణంగా అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఊరుకొండ సమీపంలో ఈ ప్రమాదం చోటు […]