గాన కోకిల లతా మంగేష్కర్ కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 6న మృతి చెందిన సంగతి తెలిసిందే. లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపగా.. షారుక్ ఖాన్ సంతాపం తెలిపిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. లతాజీ పార్థీవ దేహానికి నివాళులర్పించే క్రమంలో షారుక్ ఖాన్ ప్రార్థనలు చేశారు. అనంతరం మాస్క్ తీసి.. ఊదారు. అయితే కొందరు దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. షారుక్ ఖాన్ లతాజీ […]
గత రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దేశ వ్యాప్తంగా కరోనా భారి పడి సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు విల విలలాడారు. కరోనా కారణంగా ఎంటర్ టైన్ రంగంపై భారీగా ప్రభావం పడింది. పలువురు నటీనటులకు కరోనా సోకగా కొంత మంది మరణించారు. కొంత మంది కరోనా ని జయించారు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ సైతం బీభత్సం సృష్టించింది.. దాంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ […]