నేటి కాలంలో చాలా మంది భార్యాభర్తలు సొంత సంసారాలను గాలికొదిలేసి పరాయి సుఖం కోసం పాకులాడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది పెళ్లైన వ్యక్తులు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి భార్యా పిల్లలను కాదని పరాయి మహిళ కోసం చనిపోవడానికి కూడా సిద్దపడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఉప్పరపల్లికి చెందిన జయలక్ష్మీ, […]