గోదావరి నీరైనా, వర్షం నీరైనా, వరద నీరైనా చేరాల్సింది ఆ సముద్రంలోకే. ఎంత పెద్ద సముద్రమైనా అప్పుడే భారీగా చేరిన నీరు పూర్తిగా తనలో కలుపుకోవాలంటే సమయం పడుతుంది. గత కొన్ని రోజుల నుండి విపరీతంగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వరద నీరంతా రోడ్లపై చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. కొన్ని చోట్ల ఈ వరద నీరు గోదావరి నదిలో కలిసే ప్రయత్నం చేసినా.. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు […]