చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని చుట్టేసింది. అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ సారికొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను కలవర పెడుతూనే ఉంది. కరోనా వైరస్‌లో వేరియంట్లకు అడ్డుకట్ట పడడం […]