సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైన ఒక చిత్రం విడుదల అవుతోంది అంటే చాలు.. ఆ మూవీ టీం అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంటారు. వారి వారి ఒప్పందాల ప్రకారం ప్రమోషన్స్ లో పాల్గోంటారు. ఈ క్రమంలో తన సినిమా ప్రమోషన్స్ కు రావడం లేదని ఏకంగా విశ్వ సుందరికే లీగల్ నోటిసులు పంపించింది ఓ నిర్మాత. మరి ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. హర్నాజ్ సంధు.. పంజాబ్ కు చెందిన […]