ప్రస్తుతం యూపీలో ఆరోదశ పోలింగ్ జరుగుతుంది. మేం చేసిన అభివృద్ది పనులకు మళ్లీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారని గట్టి నమ్మకంతో అధికార పక్షం గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు 10 […]