UP Crime: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాన పూజారిగా ఉన్న గుడిలో ఓ అగంతకుడు అలజడి సృష్టించాడు. పదునైన కత్తితో పోలీసులు, స్థానికులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు మరికొంతమంది గాయడపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ టెంపుల్‌లో ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాన పూజారిగా ఉన్నారు. దీంతో ఈ గుడి రాష్ట్రవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. నిన్న (ఆదివారం) సాయంత్రం అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే వ్యక్తి […]