Drunk Woman : మద్యం మత్తులో ఓ మహిళ చేసిన తప్పు పచ్చబొట్టు రూపంలో వెంటాడుతోంది. అసలు ఎవరో తెలియని వ్యక్తి పేరును పచ్చ బొట్టుగా పొడిపించుకుని ప్రశ్చాత్తాప పడుతోంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హియర్ ఫోర్డ్‌కు చెందిన కైలీ విలియమ్స్ 2012లో ఫ్రెండ్స్‌తో కలిసి స్పేయిన్‌లోని మగలఫ్‌కు టూర్‌కు వెళ్లింది. ఓ రోజు అక్కడి ఓ బార్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్‌గా మందు తాగింది. బార్‌నుంచి బయటకు వచ్చి మద్యం […]