రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన బాంబులు తరచూ కనిపిస్తుంటాయి. ఇలా బయటపడ్డ బాంబులు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా నిర్మాణ రంగంలోనివారికి, రైతులకు కనిపిస్తుంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ దళాలు యూరోపియన్ దేశాలపై భారీగా దాడులు చేశాయి. అలాంటి ప్రాంతాల్లో బ్రిటన్‌లోని ఎక్సెటర్ కూడా ఒకటి. అలాగే లూబెక్‌పై బ్రిటన్ బాంబు దాడులకు ప్రతీకారంగా, జర్మనీ సేనల్లో ఉత్సాహం నింపడం […]