Telangana News : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా వేదికగా మంగళవారం మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రేపు […]