టీమిండియా అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆసియా కప్‌లో భాగంగా గురువారం దుబాయ్‌లో ఇండియా-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు సత్తాచాటారు. టాస్ గెలిచిన యూఏఈ ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఓపెనర్ హర్నుర్ సింగ్ సెంచరీతో కదంతొక్కాడు. 130 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. కెప్టెన్ యష్ కూడా 63 పరుగులతో రాణించాడు. ఇక […]