Brother: అమ్మలోని ‘అ’ను, నాన్నలోని ‘న్న’ను కలిపితే అన్న. తల్లి,తండ్రుల్లోని ప్రేమను ఏకకాలంలో రుచి చూపించగల ఓకే ఒక్క రక్త సంబంధం ‘అన్న’. చెల్లెలికి కష్టం కలిగితే తాను తల్లడిల్లిపోయే.. కన్నీళ్లు పెట్టుకునే అన్నలు లేకపోలేరు. చెల్లెలి మనసును, ఆమె ఆలోచనల్ని అర్థం చేసుకునే గుణం అన్నకు మాత్రమే ఉంటుంది. పెదవి తెరిచి ఇది కావాలి అని అడగాల్సిన అవసరం లేదు! చెప్పకుండానే ఆమె గుండెలోతుల్లోని బాధను అర్థం చేసుకోగలడు. అందుకు పరిష్కారం కూడా ఆలోచించగలడు. తన […]