సాధారణంగా ఎమ్మెల్యేలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి.. లేదా ఆరోపణలు చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. సొంత భ్యార్యే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అత్యాచారం, గృహహింస చట్టం కింద ఆమె ఈ కేసు పెట్టింది. వీటితో పాటుగ అసహజ సెక్స్, చంపుతా అంటూ బెదింపులు చేశాడని సదరు MLAపై భార్య ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులపై సదరు […]