తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట్లో అనారోగ్య కారణాలతో మరణించిందనే వార్తలొచ్చినా.. పోలీసుల ఎంట్రీతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్ కూతురు మరణిందనే వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, నందమూరి అభిమానులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఆమె మరణవార్త తెలియకగానే ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, […]