బిగ్ బాస్ స్పెషల్- ఉమా దేవి.. బిగ్ బాస్ రియాల్టీ షో రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులకు ఈపేరు బాగా పరిచయం. అంతకు ముందు కార్తిక దీపం సిరియల్ లో భాగ్యగా ఉమ బాగా ఫేమస్. ఈ సీరియల్ లో ఉమాదేవి క్యారెక్టర్ తో చాలా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చాక, తనదైన స్టైల్లో ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది ఉమాదేవి. బిగ్ బాస్ షోలో కేవలం రెండు వారాలే […]
వారాలు గడిచే కొద్దీ.. బిగ్ బాస్ హౌస్ లో హీట్ పెరుగుతోంది. హౌస్ లో బూతు పురాణం అందుకున్న ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయింది. కార్తీక దీపం సీరియల్ ఫ్యాన్స్ ఉమాదేవిని ఎలిమినేషన్ నుండి తప్పించడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయి. అయితే..హౌస్ నుండి బయటకి వచ్చాక కూడా ఉమాదేవి మాటల్లో పదును తగ్గలేదు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ కి గెస్ట్ గా రావడం ఆనవాయితి. ఇందులో భాగంగానే ఉమాదేవి కూడా అరియనా […]