తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోని 12 ఎపిసోడ్ లో డే 11 హౌస్ కెప్టెన్సీ కోసం రెండు టీమ్ సభ్యులు హోరాహోరి పోరు పోరాడారు. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన […]