చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు ఉల్లాస్ భార్య ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భార్య కనిపించట్లేదని.. సదరు కమెడియన్ అంతకు ముందే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే అతడి నివాసానికి వెళ్లిన పోలీసులకు, ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అలానే ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇన్సిడెంట్ […]