రష్యా-ఉక్రెయిన్ మధ్య 23 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పట్లో ఇది ఆగేలా కనిపించట్లేదు. యుద్ధాన్ని నిలిపి వేయాలంటూ అంతర్జాతీయంగా వస్తోన్న ఒత్తిళ్లను రష్యా లెక్క చేయట్లేదు. తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రష్యా బాంబు దాడిలో ఉక్రెయిన్‌లో ప్రముఖ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించారు. రాజధాని కీవ్‌లోని నివాస భవనాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో 67 ఏండ్ల ఒక్సానా మృతిచెందారని ఆమె […]