ఎందుకు పనికి రావు, తిని కూర్చోడమే పనా నీకు? ఒక్క పని కూడా చేయవు. ఇలాంటి మాటలు వింటూ ఉంటారు, అలాంటి వారిని చూస్తూ ఉంటారు. కానీ, ఇప్పుడు అలాంటి వారే కావాలి.. ఉద్యోగాలిస్తామంటూ వెతుకుతున్నారు. అంతా ఇంతా కాదు.. ఏకంగా నెలకి 50 వేల రూపాయలు. మీరు చేయాల్సిందల్లా వారు పెట్టే ఫుడ్ తిని అది ఎలా ఉందో రివ్యూ ఇవ్వాలన మాట. యూకేలోని బొటానిస్ట్ బార్ అండ్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ ఈ ఉద్యోగాలు ఇస్తోంది. […]