ఇటీవల పలు రాష్ట్రా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను సుప్రీం కోర్టు నియమించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తరువాత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి భూయాన్. గతంలో హైకోర్టు […]