తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరో శ్రీకాంత్. దాదాపు ఇప్పటికీ 125పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్ తన నటన శైలీతో అందరినీ మెప్పించి ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ హీరోగానే కాకుండా ఈ మధ్యకాలంలో విలన్ పాత్రలో కూడా నటిస్తూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అప్పట్లో సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే నటి అయిన ఊహ పరిచయం అయింది. ఇక […]