లండన్- హైదరాబాద్ పేరు మరోసారి ప్రపంచస్థాయిలో మారు మ్రోగనుంది. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్-2021 జాబితాలో హైదరాబాద్ కు చెందిన టీచర్ కు స్థానం లభించింది. 7.36 కోట్ల రూపాయల బహుమతి అందించే ఈ అవార్డుకు 121 దేశాల నుంచి 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. యునెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తోంది. 8వేలకు పైగా వచ్చిన దరఖాస్తులను వడపోసిన తరువాత రూపొందించిన టాప్ 50 జాబితాలో భారత్ నుంచి […]