ఆంధ్రప్రదేశ్- తిరుమల తిరుపతి దేవస్థానం.. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్కామి కొలువైన ఉన్నారని భక్తుల న్మమకం. కేవలం మన దేశం నలువైపుల నుంచే కాకుండా, ప్రపంచ దేశాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఒక్క సారి దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడిపోతుంటారు. ఐతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే మాత్రం కొంత ప్రయాసపడాల్సిందే. ఎందుకంటే ప్రతి రోజు కొండపైకి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి, శ్రీవారి దర్శనం అంత సులభం […]