మనసులోని భావాలకు, బయటకు చెప్పే విషయాలకు ఎంతో కొంత తేడా ఉన్నట్లే, సినీ రంగంలో ఉన్న వ్యక్తుల మధ్య స్నేహం ఉందా?, వైరం ఉందా? అనేది చెప్పడం కష్టం. ఈ ఫీల్డ్ లో హీరోలు, హీరోయిన్ల మధ్యే కాకుండా గాయనీమణుల మధ్య కూడా గట్టి పోటీ ఉంటుంది. ఈ పోటీ నుంచే గొడవలు మొదలవుతాయి. అవి కొంతమంది బయటపెడుతారు, మరికొంతమంది మనసులో పెట్టుకుంటారు. సింగర్ సునీత, యాంకర్ ఉదయభానుల మధ్య ఇప్పటికీ వార్ నడుస్తోందని గుసగుసలు వినిపిస్తూనే […]