నేటి తరం పిల్లలు ఆలోచనలలోను వారి ప్రవర్తనలోను కాలం మారుతున్న కొద్ది మార్పులు సంభవిస్తుంటాయి. ఇక మరీ ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాల పిల్లలు వారి చేసే అల్లరి గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో వారి అల్లరికి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతుంటారు. మాటకు మాట మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇక నడక నేర్చిన పిల్లలు మాత్రం ఎక్కడ నిలవక అందరినీ పరుగులు పెట్టిస్తు ఉంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ […]