దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ కేసులు బయట పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు బయట పడటంతో ఒక్కసారే ఉలిక్కి పడింది. తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై వైద్య […]