ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తెలుగు పీరియాడిక్ మల్టీస్టారర్ చిత్రం RRR. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామి రేపుతోంది. రిలీజ్ మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ తో RRR రోజుకో కొత్త రికార్డు సెట్ చేస్తోంది. ప్రస్తుతం సినీబృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ యాక్టర్స్ ఇద్దరూ […]