స్పోర్ట్స్ డెస్క్- ప్రపంచంలో క్రికెట్ మ్యాచ్ లు ఎక్కడ జరిగినా.. టీవీలకు అతుక్కుపోయి ఆటను తిలకిస్తాం. అదే మన దగ్గరే క్రికెట్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులకు పండగే. ఎంత కష్టమైనా టికెట్స్ సంపాదించి నేరుగా మ్యాచ్ చూసేస్తాం కదా. ఇదంతా ఎందుకంటే ఈ యేడాది అక్టోబర్- నవంబర్ లో టీ-20 ప్రపంచ కప్ జరగబోతోంది కదా.. ఈ నేపధ్యంలో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. టీ20 ప్రపంచకప్ మ్యాచ్ మొట్టమొదటి సారి హైదరాబాద్ […]