ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు రఘువీరా రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఆయన ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఈయనకు పేరుంది. అనంతపురంలోని తన సొంత గ్రామంలోనే కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అంతే కాదు తన గ్రామానికి సమీపంలోని వాగుకు గండి పడితే.. దానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక రైతులతో కలిసి ఇసుక బస్తాలు […]