కరెన్సీ నోట్ల మీద బోసి నవ్వుల బాపూ మహాత్మాగాంధీ చిత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది గాంధీ బొమ్మను తొలగించి.. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి నాయకుల చిత్రాలను పెట్టాలని పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ ముని మనవడు కూడా కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తొలగించాలని కోరారు. గాంధీ చిత్రాన్ని తొలగించమని గాంధీ కుటుంబానికి […]