పవర్ ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్.., పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ ప్లేసెస్ పవర్ ఫుల్.. ఈ రెండు మాటలు అందరికీ తెలిసినవే. కానీ.., “పవర్ ఫుల్ పీపుల్ మేక్స్ పీపుల్ పవర్ ఫుల్”.. ఈ మాటకి అర్ధం తెలియాలంటే వస్త్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న తుమ్మిడి రామ్ కుమార్ ప్రస్థానం గురించి తెలుసుకోవాలి. ఉమ్మడి కుటుంబ పోషణ కోసం 11 ఏళ్ళ వయసులోనే గుమస్తాగా మారిన రామ్ కుమార్ […]