సాధారణంగా సినీతారల పేర్లు.. ఫ్యాన్స్ ఏర్పాటుచేసే ట్రస్టులు, షాపింగ్ మాల్స్, ఇంకా ఏవైనా కమర్షియల్ విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు అడవి మృగాలను కూడా దత్తత తీసుకొని వాటికి సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లు పెడుతుంటారు. ‘హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్’ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి.. గతంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌ని సందర్శించి ఓ ఏడాదిపాటు దత్తత తీసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ కి “సూర్య” అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత […]