ఫిల్మ్ డెస్క్- అయినోళ్ల కంటే ఆస్తులు, పొలం ఎక్కువ కాదు, రక్త సంబంధం విలువేంటో తెలుసుకోరా.. అని అన్నయ్య తమ్ముడికి హితబోద చేయగా, భూ కక్ష్యలు లేని భూదేవిపురం చూడాలన్నది మా నాన్న కోరిక అంటూ తమ్ముడు చెప్పే సమాధానం అదిరిపోయింది. అవును నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమాలోని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ మూవీ అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. అందాల భామలు రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా ఈ […]