మీరు సినిమాలంటే ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నాసరే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 21 కొత్త సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇంతకీ ఏంటి సంగతి?