తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన కోసం వచ్చే భక్తుల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. నిన్న అర్థరాత్రి నుండి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. గత రెండు రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఈ రోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. రెండు రోజులు విరామం అనంతరం తిరుపతిలోని గోవింద రాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, […]