అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దేశం నలుమూల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే సకల పాపాలు హరించుకుపోయి, మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఇక తిరుమల శ్రీవారు ఎంత ఫేమస్సో, అక్కడి లడ్డూ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పవచ్చు. తిరుమల లడ్డుకు ఉన్న రుచి ప్రపంచంలో మరెక్కడా ఉండదని అంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. తిరుమల […]