టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆయన కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. మరో వైపు సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రమౌళికి.. టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో కొన్ని […]