హీరో సూర్య.. సినిమాలు సెలక్ట్ చేసుకోవడంలో ఆయనే ప్రత్యేకతే వేరు. నేటివిటికీ తగ్గట్టు చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఇక విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ తన రూటే సపరేటు అంటున్న హీరో సూర్య శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చేయబోయే 39 వ చిత్ర ఫస్ట్ లుక్ తో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ సారి జై భీమ్ అంటూ మరోసారి అందరిని ఆలోచింప చేస్తున్నాడు. చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన […]