లావణ్య త్రిపాఠి.. డెహ్రాడూన్ నుండి వచ్చి..,టాలీవుడ్ లో మెరిసిపోతున్న అరుదైన అందం. చేసిన తక్కువ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎలాగో స్టార్ ట్యాగ్ వచ్చేయడంతో.. కెరీర్ పరంగా ఆచితూచి సెలక్టీవ్ గా ముందుకి పోతోంది లావణ్య. అయితే.., తాజాగా ఈ అమ్మడికి ఓ వింత ఫోబియా అటాక్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ లావణ్య త్రిపాఠిని తిప్పలు పెడుతున్న సమస్య ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న బిజీ కాలంలలోకంలో […]