మధ్యప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతకుడి ఘోరానికి అమాయకుడు బలవ్వాల్సి వచ్చింది. ఆ దుర్మార్గుడు క్షణికావేశంతో ఊగిపోయి రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నీమచ్ జిల్లాలోని సింగోలీ పోలీస్ ప్రాంతంలో బండ గ్రామానికి చెందిన వ్యక్తి కన్హయలాల్ భీల్. గత గురువారం సింగోలీ- నీమచ్ ప్రధాన రహదారిపై నిలుచుని ఉన్నాడు. ఇక […]