జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నివాసంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు. ప్రమాదంలో విద్యాసాగర్ రావు భార్య సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక […]