మంచి, చెడుల మధ్య అంతరం తెలుసుకోగల జ్ఞానం ఉంది కాబట్టే.., మనిషి మిగతా అన్ని జీవుల కన్నా అడ్వాన్స్ గా ఉన్నాడు. ఈ తెలివితేటలు కొన్నిసార్లు మంచి చేస్తే.., ఒక్కోసారి మనసులో అనుమానాలను రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటి అనుమానులనే సోనూసూద్ విషయంలో వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్. కరోనా పోయిన ఏడాది మన దేశంలోకి అడుగు పెట్టినప్పటి నుండో సోనూ భాయ్ అలుపు ఎరగకుండా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. వలస కార్మికులకు కాలి నడక […]