ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కనీ వినీ ఎరుగని వింతలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ప్రపంచంలో జరిగిన ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు సోషల్ మీడియాలో చూడగలుగుతున్నాం. విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఆకాశ మార్గాన వెళ్లే ఓ విమానం రోడ్డు మార్గాన వెళ్తుంటే.. అందరూ వింతగా చూడటం మొదలు పెట్టారు. ఒక ట్రక్కు పై భారీగా ఉన్న విమానం రోడ్డు మార్గాన వెళ్లడంతో వాహనదారులు.. జనాలు చూడటానికి ఎగబడ్డారు. […]