సమాజంలో చాలా మంది చదువుకుని కూడా ఉన్నత స్థితికి ఎదగలేరు. కారణం వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు. ఇక అసలు అక్షరం ముక్కరాని మహిళల గురించి చెప్పనక్కర్లేదు. కానీ ఓ మహిళ మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె అసలు చదువుకోలేదు, అందులోనూ ఆది వాసీ ప్రాంతంలో జీవనం సాగిస్తోంది. ఆమె కి ఉన్నది ఒకటే తపన.. తన కంటూ సొంత వ్యాపారం ఉండాలని. ఆ కోరికే ఆమెను ఇప్పుడు లక్షల ఆదాయం సంపాదించే స్థితికి చేర్చింది. […]